Panagallu Kota

పౌరుషానికి ప్రతీక పానగల్లు కోట

పౌరుషానికి ప్రతీక పానగల్లు కోట

వరంగల్‌, గోల్కొండ, రాచకొండ కోటలకు ధీటుగా అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సుమారు 1200 సంవత్సరాల క్రితం అత్యంత పటిష్ఠంగా, శతృదుర్భేధ్యంగా, విశాలమైన ఎత్తయిన కోట గోడలతో నిర్మాణమైన కోట ”పానగల్లు కోట”.