Panchayat raj department

స్థానిక సంస్థలకు నిధులు – విధులు

స్థానిక సంస్థలకు నిధులు – విధులు

స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. గ్రామ పంచాయ తీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు.