Pandit Jawaharlal Nehru First Visit to Hyderabad

హైదరాబాద్‌తో నెహ్రూ అనుబంధం

హైదరాబాద్‌తో నెహ్రూ అనుబంధం

తన భార్య కమలా నెహ్రూ ఆరోగ్య నిమిత్తం జవహర్‌లాల్‌ నెహ్రూ 1931వ సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు తన భార్య కమల, కూతులు ఇందిరతో కలిసి శ్రీలంకలో విశ్రాంతి తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు దక్షిణభారతంలోని ప్రముఖ సంస్థానాలైన ట్రావెంకూర్‌. కొచ్చిన్‌ (కేరళ), మైసూరు (కర్ణాటక) హైదరాబాద్‌లను సందర్శించారు.