మనసుల మమతలు July 22, 2017July 13, 2022 మనసుపెట్టి చదివితే ఈ పుస్తకంలోని కథలన్నీ జీవన దిక్సూచీలాగా పాఠకులకు దిశానిర్దేశం చేస్తున్నాయా అన్నట్టుగా వున్నాయి.