నాలుగు కలెక్టరేట్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజల కోసం జరిగేది, ఆ పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే మునుపు పది జిల్లాలుగా వున్న మన రాష్ట్రంలోని జిల్లాలను మూడింతలకు పైగా పెంచి మొత్తంగా 33 జిల్లాలను ఏర్పాటు చేశారు.