Peta Park

చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచుతున్న పేట పార్కులు

చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచుతున్న పేట పార్కులు

నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన దాహరి కృషి, స్థానిక శాసన సభ్యులు ఎస్‌. రాజేందర్‌ రెడ్డి సహకారంతో మహానగారాల్లోని పార్కులకు ఏమాత్రమ తీసిపోని విధంగా సైన్స్‌ పార్కు, చిన్న పిల్లల పార్కు నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేశారు