Photography and Artist Bharat Bhushan

తెలంగాణ రంగులు చూపిన కెమెరా కన్నుభరత్‌

తెలంగాణ రంగులు చూపిన కెమెరా కన్నుభరత్‌

ఫొటోగ్రఫి, చిత్రకళలో నైపుణ్యం ప్రదర్శించి అనేక అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు పొందిన భరత్‌ ఒక అలసి సొలసిన జీవి. ఫొటో గ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించిన గుడిమల్ల భరత్‌ భూషణ్‌ అపురూప చిత్రాలను తీర్చిదిద్దే ఛాయా చిత్రకారుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.