ఉద్యమ విరమణకై ప్రధాని ఇందిర ఒత్తిడి
కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు పరిస్థితి విషమిస్తున్న తీరును ప్రధాని దృష్టికితేగా, పొద్దున్నే ఆఫ్ఘనిస్తాన్‌కు పోవాల్సి వున్న ప్రధాని ఇందిరాగాంధీ అకస్మాత్తుగా 4వ తేదీ రాత్రి పదిగంటలకు ప్రత్యేక విమానంలో చొక్కారావుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చినారు.