PM narendra modi

వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు వెయ్యికోట్లు ఇవ్వండి

వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు వెయ్యికోట్లు ఇవ్వండి

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం భూమిపూజ కార్యక్రమానికి ఢిల్లీవెల్లిన సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వినతిపత్రాలు సమర్పించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు సమస్యలను ప్రధాని దృష్టికి తేగా ఆయన సానుకూలంగా స్పందించారు.