Police Command Control Centre

రక్షణ వ్యవస్థలో నవశకం 

రక్షణ వ్యవస్థలో నవశకం 

మనం నూతనంగా ప్రారంభించుకుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ తో ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణ, మరోవైపు తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో జరిగిన సంఘటనలు కూడా వెంటనే తెలుసుకునే సమాచార సేకరణ సాధ్యమవుతుందని, ఈ సెంటర్ ప్రారంభంతో పాలనలో ఒక నవశకం మొదలవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.