police command control foundation stone laying

పటిష్ట నిఘాకు జంట హర్మ్యాలు

పటిష్ట నిఘాకు జంట హర్మ్యాలు

ఇప్పటి ఆధునిక సమాజంలో శాంతి భద్రతలనేవి అత్యంత ఆవశ్యమయినవి. వీటి పర్యవేక్షణ నిరంతరం వుండాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అవసరం. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ శాఖలను బలోపేతం చేసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం.