Potthi Navel

తెలంగాణ గ్రామ జీవిత చిత్రణ

తెలంగాణ గ్రామ జీవిత చిత్రణ

ఒక మంచి రచనకు నిర్వచనం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం. కథ, కూర్పు సందేశం అని చెప్పుకోవచ్చును. నడుస్తున్నకాలం నుండి కథ ఎన్నుకోబడాలి. శ్రోత పాఠకుడికి ఉత్కంఠ కలిగిస్తూ ముందుకు సాగాలి. నలుగురు మెచ్చే సందేశం ఉండాలి.