Praja Samithi Emerges as Political Party

రాజకీయ పార్టీగా  ప్రజా సమితి.

రాజకీయ పార్టీగా ప్రజా సమితి.

1969 మార్చి 25న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రజా సమితిని 16 నెలల తర్వాత 1970 జూలై 23న పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చాలని ప్రజాసమితి రాష్ట్ర మండలి నిర్ణయించింది.