Prathapa Giri Kota

ప్రతాపగిరి కోట

ప్రతాపగిరి కోట

చారిత్రక రాజ నిర్మాణాలైన కోటల విషయానికి వస్తే ప్రతాప గిరి కోటది. ప్రత్యేకమైన చరిత్ర. కరీంనగర్‌కు ఈశాన్యంగా 120 కి.మీ. దూరంలో జిల్లా తూర్పు సరిహద్దు ప్రాంతమైన దట్టమైన మహదేవ్‌పూర్‌ అడవులల్లో కాటారం మండలంలో వున్న వన దుర్గమే ఈ ‘ప్రతాపగిరి కోట’.