Prathyusha Padya Geya Sankalanam

తెలంగాణ తొలినాటి  కాంతుల మూట ‘ప్రత్యూష’

తెలంగాణ తొలినాటి కాంతుల మూట ‘ప్రత్యూష’

సమాజంలో సంఘాలు, సమితులు, వేదికలు వాటి వాటి ప్రయత్నాలతో కొత్త చైతన్యాన్ని రగిలిస్తాయి. దేశం దగ్గర నుండి రాష్ట్రసాధన వరకు వీటి పాత్ర అనిర్వచనీయం.