Preaches of Allah

దైవ ప్రవక్త(స) జీవితం..  విలువల వాచకం

దైవ ప్రవక్త(స) జీవితం.. విలువల వాచకం

ఎవరి నైతికత అత్యుత్తమంగా ఉంటుందో అతడు సృష్టికర్త అల్లాహ్‌కు అత్యంత ప్రియతముడు (బురాఖి) అని పలికిన దైవ ప్రవక్త(స) తన జీవితంలో అత్యుత్తమ నైతిక విలువలను ఆచరించి, స్థాపించి ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడయ్యారు.