తెలంగాణ కోసం తపించిన తపస్వి ఆచార్య జయశంకర్
ఊహ తెలిసినప్పటి నుంచి ఆఖరిశ్వాస దాకా తెలంగాణ కోసం తపించిన తపస్వి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. 1952లో నాన్-ముల్కీ గో బ్యాక్ ఉద్యమం నుంచి 2010-11లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన వరకు, ఫజల్ అలీ ఆధ్వర్యంలోని రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (1954) నుంచి శ్రీకృష్ణ కమిటీ (2010) వరకు,