తెలంగాణ జిల్లాల్లో నిరశన దీక్షలు
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకోసం సాగుతున్న ఉద్యమంలో చివరి ఘట్టంగా ప్రజా సమితి 1970 ఏప్రిల్ 22న ప్రారంభించిన రిలే నిరాహారదీక్షలు తొలిరోజు జంటనగరాలతోబాటు అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించారు.