PV Narasimha Rao

అపురూప అనువాద రచన అబలా జీవితం

అపురూప అనువాద రచన అబలా జీవితం

అనువాదం.. యితర సాహితీ ప్రక్రియల వలెనే, ఓ సృజన కళ. తెలుగు సాహిత్య చరిత్ర మొదలయిందే అనువాదంతో.. కవిత్రయ విరచిత ఆంధ్ర మహాభారతం, మన తొలి తెలుగు అనువాద రచన. నన్నయ్యతో శ్రీకారం చుట్టుకొన్న అనువాదం, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ప్రధాన ప్రక్రియగా పరిణమించింది.

వారి పోట్లాటతో నాకు మరాఠీ బాగా వచ్చింది

వారి పోట్లాటతో నాకు మరాఠీ బాగా వచ్చింది

అసలు కొప్పరపు కవులు కవిత్వం తప్ప ఏదైనా ప్రోజ్‌లో కూడా మాట్లాడేవారా.. అన్నంత ఆశువు, అన్నంత వేగం. వాళ్ళ మాటల్లో కేవలం మాట్లాడాలనుకున్నా గానీ కవిత్వమే వచ్చేది.

అయోధ్య 6 డిసెంబర్‌ 1992 పరివేదనలో నుంచి పరిశోధన

అయోధ్య 6 డిసెంబర్‌ 1992 పరివేదనలో నుంచి పరిశోధన

వాల్మీకి శోకం నుంచి శ్లోకం ప్రభవించింది. అది రామాయణ కావ్యమైంది.. పి.వి. వేదనలోంచి శోధన మొదలైయింది… ఆది ‘అయోధ్య ఘటనకు సాక్షర చారిత్రక రచనగా నిలిచింది. రామాయణము, రామజన్మ భూమి – రెండూ అయోధ్య రామునికి చెందినవే కావడం గమనార్హం. 

సహస్రఫణ్‌ అనుసృజన స్వర్ణోత్సవం

సహస్రఫణ్‌ అనుసృజన స్వర్ణోత్సవం

‘వేయి పడగలు’ నవల హిందీ రూపాంతరమే పి.వి. అనుసృజించిన సహస్రఫణ్‌ ! హిందీ అనువాదితమైనప్పటికీ, స్వతంత్ర ప్రతిపత్తిని, ప్రత్యేకతను కలిగి సార్వజనీన రచనగా, సకల జనామోదము పొంది స్వర్ణోత్సవంలో అడుగిడింది సహస్రఫణ్‌!