అన్నదాత ముంగిట రైతుబంధు
తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికి దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో ప్రారంభించారు.