రాజోలిబండ మళ్ళింపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌డిఎస్‌ది ఒక విషాద గాథ. ఆర్‌డిఎస్ చరిత్రను ఒక సారి మననం చేసుకోవాల్సి ఉన్నది. తుంగభద్ర జలాలను వినియోగించు కోవడానికి హైదరాబాద్ ప్రభుత్వం రాజోలి బండ గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదించింది.