Rakhee festival

రాఖీతో అనురాగ బంధం

రాఖీతో అనురాగ బంధం

భారతీయుల సనాతన సంస్కృతిలో రాఖీ పూర్ణిమ (రక్షాబంధన మహోత్సవానికి)కు విశేష గౌరవ, విలువల మహోన్నత ఆచరణ వుంది… సోదరీ, సోదరుల అనురాగ బంధాలను మరెంతో బలోపేతం చేస్తుంది రాఖీ పండుగ.