Ramana Kontikarla

‘రాజర్షి’… రాజన్నశాస్త్రి

‘రాజర్షి’… రాజన్నశాస్త్రి

‘రాజు జీవించె రాతి విగ్రహములందు.. సుకవి జీవించె ప్రజల నాలుకలయందు’ అంటారు గుఱ్ఱం జాషువా. కానీ రాజన్నశాస్త్రి కేవలం విగ్రహరూపంలోనే కాదు… ధర్మపురి చరిత్ర ఉన్నంతవరకూ ప్రజల నాలుకల్లోనూ నిల్చే కలియుగమెరిగిన మహాపురుషుడు.