వరాల వసంతం పవిత్ర రమజాన్ మాసం
పవిత్ర రమజాన్ అత్యతంత శుభప్రదమైన మాసం. శుభాల సిరులు వర్షించే వరాల వసంతం. ఈ మాసంలోనే పవిత్ర అంతిమ దివ్యఖుర్ఆన్ అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది.