ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి
తెలంగాణలో అభివృద్ధి చెందని, వెనుకబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, వాటిని అభివృద్ధిపథంలో ముందుకు నడిపించడానికి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగరియాకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య విజ్ఞప్తి చేశారు.