restoration of old well in hyderabad city

కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాత బావుల పునరుద్ధరణ

కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాత బావుల పునరుద్ధరణ

స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యంతో జీహెచ్‌ఎంసీ వారు నగరంలో శిథిలావస్థకు చేరిన బావులను అధునాతనంగా పునరుద్ధరిస్తున్నారు.