రుక్కమ్మ హోటల్
మా రాజేశ్వరుని గుడి ముందు వున్న ద్వారాన్ని ఆనుకొని ఓ రోడ్డు వుంది. అది గోకుల్ టాకీస్ వెనుకవైపుకి దారి తీస్తుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే జగిత్యాల బస్టాండ్ వుంటుంది. మా వేములవాడలో ప్రధాన బస్టాండ్ ఒక్కటే. అది కాకుండా మరో రెండు బస్టాండ్లు వున్నాయి.