రైతు మోములో ఆనందం చూడాలని..
వ్యవసాయ సీజన్ మొదలైందంటే చాలు రైతుల గుండెల్లో గుబులు మొదలవు తుంది. విత్తనం నుంచి కోతకోసి పంటచేతికొచ్చేదాకా పెట్టుబడి పెడుతూనే వుండాలి. ఆ పెట్టుబడి కోసం ఇంతకాలం రైతులు పడరానిపాట్లు పడుతూ వచ్చారు.