Sabitha Indra reddy

మహేశ్వరంలో విప్రొ

మహేశ్వరంలో విప్రొ

టీఎస్‌ ఐపాస్‌ వంటి సరళతర పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఎందరో పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు తాగునీరు

భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు తాగునీరు

హైదరాబాద్‌ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం, ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం.