వరంగల్ జిల్లా వరదాయిని సమ్మక్కసాగర్ ప్రాజెక్టు
కొత్తగా ఏర్పాటు అయిన ములుగు జిల్లా తుపాకులగూడెం గ్రామం సమీపాన గోదావరి నది పైన నిర్మించిన సమ్మక్క బ్యారేజి నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి తయారుగా ఉన్నది. మేడారం వద్ద కొలువై ఉన్న వన దేవత సమ్మక్క పేరు ఈ బ్యారేజీకి పెట్టడం జరిగింది.