SANGAMESHWARA BASAWESHWARA LIFT IRRIGATION PROJECT

ఇప్పుడు బోరంచకు పిల్లనిస్తున్నారు!

ఇప్పుడు బోరంచకు పిల్లనిస్తున్నారు!

సంగమేశ్వరం, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా శంకుస్థాపన చోసుకోవడం సంగారెడ్డి జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే ఒక అద్భుత కార్యక్రమమని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.

కే.సీ.ఆర్‌. సంకల్పబలం సంగమేశ్వర – బసవేశ్వర పథకాలు

కే.సీ.ఆర్‌. సంకల్పబలం సంగమేశ్వర – బసవేశ్వర పథకాలు

దృఢ సంకల్పం, కార్యదక్షత ఉంటే ఎక్కడి నుండైనా, ఎంత దూరం నుంచైనా, ప్రజల నీటి అవసరాలను గుర్తించే నాయకుడికి అంతా సుసాధ్యమే అని నిరూపించడానికి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తపోతల పథకాలే నిదర్శనం.

సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతలకు సీ.ఎం శంకుస్థాపన

సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతలకు సీ.ఎం శంకుస్థాపన

తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృత మయింది. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యసాధనలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు.