Sankranthi Festival in Telangana Jaanapadaalu

తెలంగాణ జనపదాలలో  మకర సంక్రాంతి

తెలంగాణ జనపదాలలో మకర సంక్రాంతి

ప్రతియేడాదీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యదినాన జరుపుకొనే పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ప్రతిమాసం ఒక్కొక్క రాశిలోకి అడుగుపెడుతుంటాడు.