Sardar Vallab Bhai Patel

‘ఉక్కు మనిషి’ చమక్కులు

‘ఉక్కు మనిషి’ చమక్కులు

పార్లమెంటులో ఒకసారి సంస్థానాల విలీనంపై చర్చ జరుగుతున్నది. పండిత హృదయనాథ్‌ కుంజ్రూ లేచి హైదరాబాద్‌పై తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ను ప్రశ్నించాడు.