saroornagar hyderabad

అనాథలకు ప్రభుత్వమే అమ్మా నాన్న

అనాథలకు ప్రభుత్వమే అమ్మా నాన్న

రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల  స్థితిగతులు మెరుగు పర్చి, వారి భవిష్యత్‌కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌, రాష్ట్ర గిరిజనస్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌  అధ్యక్షతన  క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ని ఏర్పాటు చేశారు.