Secrets of Science On the Earth

సైన్స్‌ రహస్యాలు

సైన్స్‌ రహస్యాలు

సైన్సు చరిత్ర ఎంత పాతదంటే కాలం పుట్టక ముందు నుంచీ అది వున్నది. సైన్సు లేని చోటు లేదు. కంటికి కనిపించని అతిసూక్ష్మ జీవకణం నుంచి విశ్వాంతరాళంలోని అంచుల వరకు విజ్ఞాన శాస్త్రం వ్యాపించి ఉంది.