ప్రత్యేక తెలంగాణ వల్లనే సమస్యల పరిష్కారం సాధ్యం
తెలంగాణ రాష్ట్రం కోరుతున్న ప్రజల ఆకాంక్షలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ సంఘాన్ని బలోపేతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ తెలంగాణ ఎన్.జీ.ఓల సంఘం పత్రికలకు ఒక ప్రకటనను జారీ చేసింది.