shower of boons on employees

స్వరాష్ట్రంలో ఉద్యోగులపై  వరాల జల్లు

స్వరాష్ట్రంలో ఉద్యోగులపై వరాల జల్లు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం రూపొందించే వివిధ పథకాలను ప్రజల వద్దకు చేర్చి విజయవంతం చేసే బాధ్యత సిబ్బందిపైనే ఉంది.