Siddipet Districts

గ్రామీణ సంస్కృతికి అద్దం..

గ్రామీణ సంస్కృతికి అద్దం..

పట్టణీకరణకు దూరంగా ఈనాటికీ తెలంగాణ మారుమూలల్లోని పల్లెపట్టులలో బతికున్న గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే చిత్రాలను ఇష్టంగా, విశిష్టంగా చిత్రిస్తున్న వర్థమాన చిత్రకారుడు పోలోజు శ్రీనివాసాచారి.