Siddipet Municipal Corporation

బయోగ్యాస్‌ – సిఎన్‌జి భారీ ప్రయోజనం

బయోగ్యాస్‌ – సిఎన్‌జి భారీ ప్రయోజనం

ఓ వైపు బయోగ్యాస్‌.. మరో వైపు సేంద్రియ ఎరువుల తయారీ
తడి చెత్త నిర్వహణలో జీరో ల్యాండ్‌ ఫిల్‌ పట్టణంగా సిద్ధిపేట మున్సిపాలిటీ ఆవిర్భావం

సిద్ధిపేట మున్సిపల్‌ ఛైైర్మన్‌గా కడవెర్గు రాజనర్సు

సిద్ధిపేట మున్సిపల్‌ ఛైైర్మన్‌గా కడవెర్గు రాజనర్సు

సిద్ధిపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా కడవెర్గు రాజనర్సు ఎన్నికయ్యారు. రాజనర్సు గతంలో కూడా సిద్ధిపేట మున్సిపల్‌ ఛైర్మన్‌గా పదవిని నిర్వహించారు. ఈ పదవిని చేపట్టడం రాజనర్సుకు ఇది రెండవ సారి. రాజనర్సు మున్సిపాలిటీలోని 16వ వార్డు నుండి ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.