నేతన్నకు నైపుణ్య శిక్షణ
రాష్ట్రంలోని అన్ని గ్రామాలను, పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరచేందుకే పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ఐటి, పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.