solar power generation plants installation in telangana

సౌర వెలుగులు

సౌర వెలుగులు

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. ఇందుకు మార్గాన్వేషణలో భాగంగా సౌర విద్యుత్‌పై దృష్టి కేంద్రీకరించింది.