స్పీకర్‌గా పోచారం ఏకగ్రీవం
తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్‌గా బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఆయన నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఆయనను స్పీకర్‌గా ప్రకటించారు.