SRDP PROGRAM

ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం ఫ్లైఓవర్‌

ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం ఫ్లైఓవర్‌

హైదరాబాద్‌ నగరానికి విశ్వ నగరంగా గ్నుర్తింపు తెచ్చేందుకు చేపడుతున్న పలు కార్యక్రమాలలో భాగంగా, నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది.

బాలానగర్‌ వంతెనతో ట్రాఫిక్‌ సమస్యకు విముక్తి

బాలానగర్‌ వంతెనతో ట్రాఫిక్‌ సమస్యకు విముక్తి

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో నిర్మించిన ఆరు వరసల ఫ్లైఓవర్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో 40 యేళ్ళ ట్రాఫిక్‌ సమస్యకు విముక్తి లభించినట్లయింది. ఈ వంతెన నిర్మాణంలో రెండేళ్ళుగా పాలుపంచు కున్న వనపర్తి జిల్లా మణిగల గ్రామానికి చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేతులమీదుగా ఈ ఫ్లై ఓవర్‌ ను