బడిబాట పట్టిన విద్యార్థులు
విద్యార్థులు కళాశాలలకు హాజరు కావడం గురించి చర్చిండానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి సంఘాల ప్రతినిధులు సమష్టిగా సమావేశాన్నొకదాన్ని జరపాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ రావాడ సత్యనారాయణ చేసిన సూచనను 1969 సెప్టెంబర్ 8న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా విమర్శించారు.