అసామాన్యుడికి అక్షరార్చన
తెలంగాణ మట్టికి గొప్ప మహాత్మ్యముంది. ఎందరో మహానుభావులను తయారు చేసింది. కొందరు వారి జీవితాలు తెలంగాణ కోసం అంకితం చేశారు. అందులో ఒకరు సురవరం ప్రతాపరెడ్డి.
తెలంగాణ మట్టికి గొప్ప మహాత్మ్యముంది. ఎందరో మహానుభావులను తయారు చేసింది. కొందరు వారి జీవితాలు తెలంగాణ కోసం అంకితం చేశారు. అందులో ఒకరు సురవరం ప్రతాపరెడ్డి.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కొందరు వాఙ్మయమూర్తుల కృషి తాలూకు విశేషాలు ఏనాటికీ తరగిపోని గనుల వంటివి. ఈ వరుసలో చెప్పదగిన ప్రముఖుల్లో తెలంగాణ వైతాళిక శ్రేణిలో సురవరం ప్రతాపరెడ్డి ఒకరు. రమారమి అర్థశతాబ్ధి క్రితం ముద్దసాని రామిరెడ్డి, డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి రచించిన (వేరు వేరు) జీవితచరిత్రలు