స్వచ్ఛతే.. సిద్ధిపేట స్ఫూర్తి మంత్రం
స్వచ్ఛతతోనే ఆరోగ్యం ఇది జగమెరిగిన సత్యం. ఇది నిజం చేయడానికి సిద్ధిపేట మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది. చెత్త నుంచి సంపదను సృష్టించడమే లక్ష్యంగా పర్యావరణ హితంలో ముందు వరసలో సాగుతున్నది.