Swachh Autos

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములు కావాలి: కెటిఆర్‌

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములు కావాలి: కెటిఆర్‌

సిఎం దిశా నిర్దేశంతో స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిపూర్ణంగా విజయవంతం చేయాలని రాష్ట్ర  పురపాలక పట్టణాభివృద్ధి, ఐ.టి చేనేత పరిశ్రమలశాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.