T Harish Rao

మహిళల చేతికి క్యాబ్‌ స్టీరింగ్‌

మహిళల చేతికి క్యాబ్‌ స్టీరింగ్‌

రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో షీ క్యాబ్స్‌ పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని మహిళలకు నెల రోజుల పాటు డ్రైవింగ్‌ లో శిక్షణనిచ్చి, 80 శాతం సబ్సిడీతో షీ క్యాబ్స్‌ వాహనాలు అందించారు.