అహో! టీ హబ్ 2.0
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో కలిసి ఆవిష్కరణ రంగంలో దేశంలోనే అగ్రగామి వేదికగా పేరుగడించిన టీ-హబ్ రెండవ దశ (టీహబ్ 2.0) భవనాన్ని గచ్చిబౌలిలో ప్రారంభించారు.