వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ టి-సాట్ భళా..భళా
గత ఆరు సంవత్సరాల కాలంలో ఆన్ లైన్ విద్యా బోధనలో భళా అనిపించుకున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ భళా అనిపించుకుంటున్నాయి.
గత ఆరు సంవత్సరాల కాలంలో ఆన్ లైన్ విద్యా బోధనలో భళా అనిపించుకున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు వృత్తి నైపుణ్య శిక్షణ లోనూ భళా అనిపించుకుంటున్నాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్య, విజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందరికీ చేరవేయాలన్న లక్ష్యంతో రూపొందించబడ్డ ప్రభుత్వ రంగ బహుళ మాధ్యమ టెలివిజన్ నెట్వర్క్ టి-సాట్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనలకు అనుగుణంగా, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు ఆచరణకు
కరోనా కష్ట కాలంలో తెలంగాణ విద్యార్థులకు మరోమారు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఉత్తమ సేవలు అందించాయి. విజ్ఞానాన్ని విద్యార్థుల ఇళ్ల వద్దకే అందించి తమ విద్యా సంవత్సరానికి నష్టం లేదని భరోసా కల్పించాయి. మొదటి దశ కరోనా విపత్కర పరిస్థితిలో విద్యార్థులకు భరోసా అందించి, ఉపాధ్యాయులకు
కోవిడ్ సంకట పరిస్థితిలో ప్రభుత్వ శాఖలు తమ కింది స్థాయి సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంలో టి-సాట్ నెట్ వర్క్ ట్రబుల్ షూటర్ గా అవతరించింది.